బుడమేరుకు గండి.. ఆ ప్రాంత ప్రజలకు అలర్ట్

77చూసినవారు
బుడమేరుకు గండి.. ఆ ప్రాంత ప్రజలకు అలర్ట్
విజయవాడలోని బుడమేరు వాగుకు గండి పడింది. దీంతో అధికారులు అలర్ట్ ప్రకటించారు. దేవీనగర్ వద్ద గండి పడటంతో నీరు గట్టుపై ఉన్న ఇళ్లలోకి నీరు చేరే అవకాశం ఉంది. రామవరపాడు, ఏనికేపాడు, ప్రసాదంపాడు, నిడమానూరు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్