నిర్వాసితులను ఒప్పించాకే బుడమేరు ప్రక్షాళన: పవన్

62చూసినవారు
నిర్వాసితులను ఒప్పించాకే బుడమేరు ప్రక్షాళన: పవన్
బుడమేరు ప్రక్షాళనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పరిధిలో బుడమేరు ప్రక్షాళనను పద్ధతిగా చేపడతామని తెలిపారు. ముందుగా నిర్వాసితుల్లో అవగాహన పెంచుతామన్నారు. నిర్వాసితులను ఒప్పించాకే బుడమేరు ఆక్రమణలను తొలగిస్తామని స్పష్టం చేశారు. దాంతో పాటు వారికి ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్