చిన్నారులపై లైంగిక దాడులు.. కలెక్టర్ కన్నీళ్లు

74చూసినవారు
చిన్నారులపై లైంగిక దాడులు.. కలెక్టర్ కన్నీళ్లు
AP: రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు పెర‌గ‌డం, కాకినాడలో విద్యార్థినుల‌కు టీచ‌ర్ వేధింపుల అంశాల గురించి కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ క‌న్నీళ్లు పెట్టుకున్నారు. 'కీచక టీచర్ల గురించి తెలిసి కూడా చెప్పకపోతే తప్పు. చేజేతులా పిల్లల జీవితాలను నాశనం చేసినవారవుతారు. నా పేరెంట్స్ టీచర్లు.. వాళ్లు స్కూల్‌లో డ్యూటీ చేయకపోయినా, వాళ్ల వల్ల పిల్లలు చెడిపోయినా ఆ పాపం నాకు వచ్చేది' అని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్