విజయవాడ బస్టాండ్‌లో అదుపుతప్పిన బస్సు

78చూసినవారు
విజయవాడ బస్టాండ్‌లో అదుపుతప్పిన బస్సు
AP: విజయవాడ బస్టాండ్‌లో భారీ ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్ళింది. వేగంగా వెళ్లి ప్లాట్‌ఫామ్‌ 3పై పిల్లర్‌ను బస్సు ఢీకొట్టింది. ప్రయాణికులు లేకపోవడంతో పెను తప్పిన ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్