‘బైరవం’ థీమ్ సాంగ్ విడుదల (VIDEO)

56చూసినవారు
విజయ్ కనకమేడల దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బైరవం’. ఈ సినిమాలోని థీమ్ సాంగ్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఇందులో హీరో హావభావాలు ఎంతగానో ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్