ఫస్ట్ రేప్ కేసులను పరిష్కరించండి: రాఖీసావంత్ (VIDEO)

61చూసినవారు
ఇండియా గేట్ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లకు సంబంధించి సమన్లు ఎదుర్కొన్న ప్రముఖ నటి రాఖీసావంత్ ఘాటుగా స్పందించారు. తనకు సమన్లు ఇచ్చే ముందు ‘దేశంలో పలుచోట్ల జరిగిన రేప్ కేసుల్లో నిందితులను శిక్షించండి, బాధితులకు న్యాయం చేయండి’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఓ వీడియోను కూడా ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

సంబంధిత పోస్ట్