ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి‌పై కేసు

84చూసినవారు
ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి‌పై కేసు
AP: ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి‌పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో కూట‌మి అభ్యర్థి సత్యకుమార్‌ యాదవ్‌పై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని పోలీసుల‌కు మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. దీంతో సెక్షన్ 153 ,188 కింద కేతిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్