చంద్రబాబు సర్కార్‌కు కేంద్రం శుభవార్త

570చూసినవారు
చంద్రబాబు సర్కార్‌కు కేంద్రం శుభవార్త
చంద్రబాబు సర్కార్‌కు కేంద్రం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా నిలిచిపోయిన కీలకమైన 8 జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులు మళ్లీ మొదలయ్యేందుకు మార్గం సుగమమైంది. ఢిల్లీలో పర్యటనలో సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రి గడ్కరీతో సమావేశమై 8 జాతీయ రహదారులను వెంటనే విస్తరించాలని కోరారు. దానికి గడ్కరీ సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్