బిగ్‌బాస్ కొత్త ప్రొమో చూశారా? (Video)

77చూసినవారు
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఐదోవారానికి చేరుకుంది. గతవారం హౌజ్ నుంచి సోనియా ఆకుల ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హౌస్‌లో 9 మంది ఉన్నారు. వారిలో ఒకరు ఈ శనివారం ఇంటికి వెళ్లనున్నారు. అయితే ఈ వారం వైల్డ్ కార్డు ద్వారా ఆరుగురు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. తాజాగా ఈ రోజుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ వీడియోపై లుక్కేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్