ఏపీలో రేపటి నుంచి వర్షాలు కురిసే అవకాశం

75చూసినవారు
ఏపీలో రేపటి నుంచి వర్షాలు కురిసే అవకాశం
AP: రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఈ క్రమంలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగి తర్వాత తగ్గుతాయని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్