నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్

64చూసినవారు
నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్
AP: నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగించలేమని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. రూ.3,500 కోట్ల బకాయిలు ఉండటంతో ఆర్థిక భారం పెరుగుతోందని పేర్కొంది. బకాయిలు చెల్లిస్తేనే వైద్య సేవలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసిన బకాయిల కంటే నెట్‌వర్క్ ఆస్పత్రులు అందించిన వైద్య సేవల విలువ ఎక్కువని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్