ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. WHO సూచనలివీ

62చూసినవారు
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. WHO సూచనలివీ
మనం ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్, వ్యాయామం చేయాలి. ఇంటి, తోట పనులతో పాటు వీలైతే జిమ్‌కి వెళ్లి కసరత్తులు చేయాలి. మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండేందుకు స్క్రీన్ సమయం తగ్గించుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవడం కోసం కుటుంబసభ్యులు, స్నేహితులకు సమయం కేటాయించాలి. రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు 7-8 గంటలు నిద్రపోవాలి. జంక్ ఫుడ్ తినకుండా పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తాజా పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి.

సంబంధిత పోస్ట్