ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. ఈసారి థీమ్ ఏంటంటే?

74చూసినవారు
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. ఈసారి థీమ్ ఏంటంటే?
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది ఓ థీమ్‌ను సూచిస్తుంది. 77వ వార్షికోత్సవం సందర్భంగా.. 2025 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నినాదం ‘Healthy Beginnings, Hopeful Futures’ ఇచ్చింది. ఈ రోజు సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్యానికి హాని కలిగించే కీలక సమస్యను తీసుకుని దానిపై ఏడాది పొడవునా ప్రచారం చేస్తుంది. 2025 కాలానికి తల్లి, నవజాత శిశువు ఆరోగ్యంపై ఈ సంస్థ దృష్టి సారించింది.

సంబంధిత పోస్ట్