ఏపీ ఎన్నికల్లో
టీడీపీ కూటమి భా
రీ విజయాన్ని అందుకుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు,
జనసేన అధినేత పవన్ కళ
్యాణ్ గెలుపును ఆస్వాదిస్తున
్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక మీమ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘నాటు నాటు’ పాటకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్టెప్పులు వేస్తున్న ఈ ఫన్నీ వీడియో నెట్టింట హల్ చేస్తోంది. ఈ వీడియో చూసి
టీడీపీ కార్యకర్తలు సంబరపడిపోతున్నారు.