ఈఎంఐల రూపంలో లంచం

69చూసినవారు
ఈఎంఐల రూపంలో లంచం
గుజరాత్‌లో లంచావతారులైన కొందరు అధికారులు తమ జాలి గుండెను చూపిస్తున్నారు. బాధితులకు లంచం భారంగా మారుతుందని దయ చూపించి ఆ మొత్తాలను ఈఎంఐల రూపంలో స్వీకరిస్తున్నారట. ఈ విషయాన్ని గుజరాత్ యాంటీ కరెప్షన్ బ్యూరో డీజీపీ షంషేర్ సింగ్ ఓ ఆంగ్ల మీడియా సంస్థకు వెల్లడించారు. చాలా మంది బాధితులు తొలి ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లించిన తర్వాత తమ వద్దకు వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్