సీఎంగా చంద్రబాబు.. పవన్ డైలాగ్స్‌తో వీడియో వైరల్

575చూసినవారు
ఏపీని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ఎన్నో కలలు కన్నారు. విజన్- 2047 కార్యాచరణతో అమరావతి రాజధానిగా ప్రకటించి రాష్ట్రాన్ని నం.1గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించారు. కానీ, 2019లో ఆయన ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలవడంతో చంద్రబాబు మరోసారి సీఎంగా ప్రమాణానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన గురించి పవన్ చెప్పిన డైలాగ్స్‌తో ఎడిట్ చేసిన వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్