బ్రిడ్జ్‌పై బైకులతో విన్యాసాలు చేస్తూ ప్రాణాలతో చెలగాటం (వీడియో)

82చూసినవారు
హైదరాబాద్‌లో ఆకతాయిలు రెచ్చిపోయారు. బ్రిడ్జ్‌పై బైకులతో విన్యాసాలు చేస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ నాయిని నర్సింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్‌పై ఆకతాయిలు విన్యాసాలు చేశారు. సరైన నెంబర్ ప్లేట్ లేని వాహనాలతో ప్రతి రోజూ ఇలా స్టంట్‌లు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అయినా, పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్