బియ్యపు గింజపై చంద్రబాబు చిత్రం

70చూసినవారు
బియ్యపు గింజపై చంద్రబాబు చిత్రం
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబునాయుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏలూరులోని శనివారపుపేటకు చెందిన సూక్ష్మకళాకారుడు దొరా శివప్రసాద్ బియ్యపు గింజపై ఆయన చిత్రాన్ని చెక్కారు. ఇందుకు రెండు గంటల సమయం పట్టిందని తెలిపారు. ఈ చిత్రం టీడీపీ కేడర్‌ను విశేషంగా ఆకర్షిస్తోంది.

ట్యాగ్స్ :