గన్నవరం ఎయిర్ పోర్టుకు వీఐపీల తాకిడి

72చూసినవారు
గన్నవరం ఎయిర్ పోర్టుకు వీఐపీల తాకిడి
విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు వీఐపీల తాకిడి పెరిగింది. రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనుండటంతో ప్రముఖులు తరలివస్తున్నారు. కేంద్ర మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు విమానాల్లో విజయవాడకు చేరుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి బయల్దేరారు. దీంతో ఎయిర్ పోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

సంబంధిత పోస్ట్