జగన్‌పై చంద్రబాబు విమర్శలు

74చూసినవారు
జగన్‌పై చంద్రబాబు విమర్శలు
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. 'విపక్ష నేత నిన్న 5 నిమిషాలు షో చేసి వెళ్లారు. ఆయన ఒక్కరికైనా భోజనం సరఫరా చేశారా? ఒక్కరినన్నా పరామర్శించారా? సపోర్ట్ చేశారా? అందుకే ఆయన్ను ఎస్కోబార్ అంటున్నా' అని చంద్రబాబు మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్