చంద్రబాబు ప్రమాణం.. ఎంట్రీ పాసు ఇదే

54చూసినవారు
చంద్రబాబు ప్రమాణం.. ఎంట్రీ పాసు ఇదే
ఏపీ సీఎంగా చంద్రబాబు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే గన్నవరం మండలంలోని కేసరపల్లి ఐటీ పార్కు ప్రాంగణానికి టీడీపీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఎంట్రీ పాసులు ఇచ్చారు. ఎంట్రీ పాసు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.