జగన్‌తో ఫోన్‌లో మాట్లాడేందుకు చంద్రబాబు ప్రయత్నం

65చూసినవారు
జగన్‌తో ఫోన్‌లో మాట్లాడేందుకు చంద్రబాబు ప్రయత్నం
వైసీపీ అధినేత జగన్‌తో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు ఫోన్ కాల్‌కు జగన్ అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. రేపు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ప్రమాణస్వీకారానికి జగన్‌ను ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేశారు.

ట్యాగ్స్ :