సీఎం చంద్ర‌బాబుపై వైసీపీ ఎంపీ ఆస‌క్తిక‌ర ట్వీట్‌

85చూసినవారు
సీఎం చంద్ర‌బాబుపై వైసీపీ ఎంపీ ఆస‌క్తిక‌ర ట్వీట్‌
సీఎం చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలంటూ ఎంపీ విజయసాయి సెటైరికల్‌ కామెంట్స్ చేశారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు తన అవసరాలకు తగినట్టుగా చంద్రబాబు వేషాలు మారుస్తుంటారని ఎద్దేవా చేశారు. "ముఖ్యమంత్రి చంద్రబాబు మనోగతం! పవిత్ర రంజాన్, మిలాది-ఉన్-నభి అయిపోయాయి. పవిత్ర దసరా అయిపోవస్తుంది. త‌దుపరి.. అర్జంట్‌గా బైబిల్ కావాలి ఏక్కడ, ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్.. పవిత్ర క్రిస్మస్ వస్తుందిగా వేషం మార్చాలి.. ఊసరవెల్లి రాజకీయాలు" అంటూ ఘాటు విమర్శలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్