పవన్ వ్యాఖ్యలపై స్పందించిన డీఎంకే

52చూసినవారు
పవన్ వ్యాఖ్యలపై స్పందించిన డీఎంకే
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా స్పందించారు. ‘‘డీఎంకే ఏ మతం గురించి, లేదా ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడదు. అయితే కుల దురాగతాలు, అంటరానితనం మొదలైన దురాగతాలకు వ్యతిరేకంగా మాట్లాడటం కొనసాగిస్తుంది’’ అన్నారు. “మతాన్ని, హిందూ దేవుళ్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న బీజేపీ, టీడీపీ, పవన్ కల్యాణ్‌లు.. వాళ్లే అసలైన శత్రువులు. పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన కోట్లాది మంది దృష్టిని మళ్లించే ప్రయత్నం’’ అని హఫీజుల్లా వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్