పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ఉదయనిధి

81చూసినవారు
పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ఉదయనిధి
సనాతన ధర్మాన్ని ఎవరు తుడిచిపెట్టలేరని, ఎవరైనా అందుకు ప్రయత్నిస్తే.. వారే తుడిచిపెట్టుకుపోతారని పరోక్షంగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గురువారం హెచ్చరించారు. దీనిపై స్టాలిన్‌ను శుక్రవారం విలేకరులు ప్రశ్నించగా.. ఆయన నవ్వుతూ.. ‘‘వెయిట్ అండ్ సీ.. వెయిట్ అండ్ సీ’’ అని స్పందించారు. గతేడాది తాను చేసిన వ్యాఖ్యలపై పవన్ ఇచ్చిన వార్నింగ్‌పై డిప్యూటీ సీఎం ఉదయనిధి నాలుగు పదాల్లో ప్రతిస్పందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్