నటి శుభశ్రీకి రోడ్డు ప్రమాదం

67చూసినవారు
నటి శుభశ్రీకి రోడ్డు ప్రమాదం
బిగ్ బాస్ ఫేమ్, నటి శుభశ్రీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నాగార్జున సాగర్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. బైకు తప్పించబోయి ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో శుభశ్రీకి ఏమీ కాలేదు. కానీ తను వెళ్తున్న కారు ముందు భాగం మాత్రం డ్యామేజ్ అయింది.

సంబంధిత పోస్ట్