రాజకీయాలకు చిరంజీవి అన్‌ఫిట్: పోసాని

54చూసినవారు
రాజకీయాలకు చిరంజీవి అన్‌ఫిట్: పోసాని
మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయాలకు చిరంజీవి అన్‌ఫిట్. చిరంజీవికి తెలుగు రాష్ట్రాల ప్రజలపై అసలు ప్రేమే లేదు. ప్రజాసేవ అంటూ పార్టీ పెట్టి పీకేశారు. సినిమాలలాగే రాజకీయాల్ని కూడా చిరంజీవి ఓ వ్యాపారంలా చూశారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చిరంజీవికి ఓటు అడిగే హక్కు, అర్హత లేదు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్