బదిలీ కాదు సస్పెండ్ చేయండి: సీపీఐ

85చూసినవారు
చిత్తూరు నగర పాలక సంస్థలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కమిషనర్ అరుణను బదిలీ కాదు సస్పెండ్ చేయాలని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు శనివారం డిమాండ్ చేశారు. గతంలో ఏ కమిషనర్ ఇంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడలేదన్నారు. మీడియా ద్వారా అవినీతి బాగోతాలు వస్తున్నా స్థానిక ఎమ్మెల్యే ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు. పూర్తిస్థాయి విచారణ జరిపి సస్పెండ్ చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్