కుప్పంలో 79. 29 శాతం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

70చూసినవారు
కుప్పంలో 79. 29 శాతం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో ఆదివారం జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రశాంతంగా ముగుసింది. నియోజకవర్గంలో 908 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా అందులో 720 ఓట్లు పోలైనట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు అవకాశం ఉంది కాబట్టి 100 శాతం ఓటింగ్ జరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్