పాదిరేడులో పెట్రోల్ బంకు ప్రారంభం

61చూసినవారు
పాదిరేడులో పెట్రోల్ బంకు ప్రారంభం
వడమాల పేట మండలం పాదిరేడు గ్రామంలో లో కొత్తగా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారు దీని నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ గురువారం ప్రారంభించారు స్థానికులకు పెట్రోల్ డీజిల్ అందుబాటులోనికి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్