పలమనేరు: సచివాలయం ఉద్యోగస్తుల సమస్యల పై వినతి

67చూసినవారు
చిత్తూరు జిల్లా పలమనేరు ఉద్యోగుల సంఘం ఎన్జీవోస్ ఆధ్వర్యంలో సచివాలయం ఉద్యోగస్తుల సమస్యలపై పలమనేరు మున్సిపల్ కమిషనర్ ఎన్. వి రమణ రెడ్డికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ సెలవు రోజుల్లో ఉద్యోగులకు డ్యూటీస్, వర్క్స్ అలాట్ చెయ్య కూడదని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు మరియు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్