పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ క్రైమ్ జిల్లా స్థాయి పోటీలలో బంగారుపాలెంకు చెందిన 9 వ తరగతి విద్యార్థిని మెహజ్ హబీబ్ రెండవ స్థానం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా బంగారుపాళ్యం ముస్లిం జేఏసీ సభ్యులు వ్యాస రచన పోటీల్లో ప్రతిభ కనబరచిన బాలికను ఘనంగా సన్మానించి, మేమంటూను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం జే. ఏ. సి సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.