నియోజకవర్గంలో ఓ మోస్తరుగా కురుస్తున్న వర్షం

52చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం లోని శుక్రవారం సాయంత్రం ఓ మోస్తరుగా వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి వాతావరణంలో మార్పులు ఉన్నప్పటికీ ఎండ వేడి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గాలులకు తోడుగా ఉరుములు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు.

సంబంధిత పోస్ట్