రామసముద్రంలో కార్గిల్ విజయ్ దివస్ ర్యాలీ

80చూసినవారు
రామసముద్రం మండలంలో బీజేపీ యువమోర్చ ఆధ్వర్యంలో పాకిస్తాన్ పై కార్గిల్ యుద్ధంలో భారత్ సైనికులు 527 మంది మరణం పొంది యుద్ధం గెలిచి 25 సంవత్సరాలు అయిన సందర్బంగా కార్గిల్ విజయ్ దివస్ ర్యాలీ శనివారం నిర్వహించారు. ఈ ర్యాలీలో స్థానిక జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు స్థానిక బజారులో వీధి నుండి అంబెడ్కర్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఇందులో మండల యువమోర్చ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్