ఇల్లెక్కిన లారీ.. వైరల్ వీడియో

85చూసినవారు
సోషల్ మీడియాలో ఓ ఊహించని ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలోని యాక్సిడెంట్ దృశ్యం చూస్తే షాకవ్వాల్సిందే. ఎందుకంటే ఆ వీడియోలో ఓ భారీ లారీ ఓ ఇంటి మీద ల్యాండ్ అయింది. ఓ భారీ లారీ ఓ ఇంటి పైకప్పు పైకి దూసుకెళ్లిపోయింది. ఆ లారీ దెబ్బకు ఆ ఇంటి పైకప్పు చెల్లాచెదురైంది. ఇటుకలు, ఇతర వస్తువులు నేలపై పడి ఉన్నాయి. పంజాబ్‌లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్