WR చెస్‌ మాస్టర్స్‌ కప్‌ టైటిల్‌ విజేత ఎవరు?

60చూసినవారు
WR చెస్‌ మాస్టర్స్‌ కప్‌ టైటిల్‌ విజేత ఎవరు?
భారత గ్రాండ్‌మాస్టర్, తెలంగాణకు చెందిన అర్జున్‌ ఇరిగేశి WR చెస్‌ మాస్టర్స్‌ కప్‌లో టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. 2024, అక్టోబరు 18న లండన్‌లో జరిగిన ఫైనల్లో లాగ్రెవ్‌పై అర్జున్‌ విజయం సాధించాడు. క్లాసికల్‌ పద్ధతిలో జరిగిన తొలి రెండు గేములు డ్రాగా ముగియడంతో ఫలితాన్ని టైబ్రేక్‌లో తేల్చారు. టైబ్రేక్‌లో అర్జున్‌ 69 ఎత్తుల్లో విజయం సాధించి టైటిల్‌ కైవసం చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్