తిరుచానూరు: అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఏర్పాట్లు పూర్తి

70చూసినవారు
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబరు 28 నుంచి డిసెంబరు 6వతేదీ6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో జె. శ్యామలరావు చెప్పారు. తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఈవో అధికారులతో కలిసి బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ టీటీడీలోని అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్