పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కు 42 ఫిర్యాదులు

61చూసినవారు
చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కు 42 ఫిర్యాదులు అందాయి. ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదు రూపంలో అందించగా జిల్లా ఎస్పీ మణికంఠ వాటిని స్వీకరించారు. కుటుంబ సమస్యలు 9, వేధింపులు 3, ఇంటి గొడవలు 1, నగదు సమస్యలు 8, భూ సమస్యలు 10, ఆస్తి గొడవలు 9, దారి గొడవలు 2 చొప్పున మొత్తం 42 ఫిర్యాదులు అందాయి. వాటిని వారంలోగా పరిష్కరించి తనకు నివేదించాలని ఎస్పీ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్