గంజాయి విక్రేత అరెస్ట్

564చూసినవారు
చిత్తూరు నగరంలో గంజాయి విక్రయిస్తున్న కృష్ణ (25) అనే వ్యక్తిని చిత్తూరు వన్ టౌన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సిఐ విశ్వనాథరెడ్డి కథనం మేరకు ఎస్సై షేక్ షా వలి తన సిబ్బందితో చిత్తూరు దొడ్డిపల్లె వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా జార్ఖండ్ కు చెందిన కృష్ణ పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్