చిత్తూరు: జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవంపై ర్యాలీ

80చూసినవారు
చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రభావతి దేవి ఆధ్వర్యంలో గురువారం క్యాన్సర్ అవగాహన దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలన్నారు. స్త్రీ, పురుషుల్లో వివిధ కాలేలా క్యాన్సర్ వ్యాధులు వస్తాయన్నారు. వీటికి చికిత్స లేదని నివారణ ఒక్కటే మార్గం అన్నారు.

సంబంధిత పోస్ట్