Nov 18, 2024, 12:11 IST/
‘పుష్ప’ టీమ్ మీట్.. ఫొటో పంచుకున్న చంద్రబోస్
Nov 18, 2024, 12:11 IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప-2’ ట్రైలర్ లాంఛ్ వేడుక ఆదివారం అట్టహాసంగా జరిగింది. ట్రైలర్‌కు మంచి ఆదరణ దక్కిన సందర్భంగా ‘పుష్ప 2’ బృందం ఇవాళ సమావేశమైంది. పాటల రచయిత చంద్రబోస్ ‘వైల్డ్ ఫైర్’ అంటూ సంబంధిత ఫొటోలు పోస్ట్ చేశారు. ఇక, ఈ సినిమా డిసెంబరు 5న ప్రసంచవ్యాప్తంగా విడుదల కానుంది.