May 15, 2024, 09:05 IST/కరీంనగర్
కరీంనగర్
ఎన్నికల్లోవిధులు నిర్వహించిన ఆశ వర్కర్ లకు టీఏ,డిఏ ఇవ్వాలని వినతి
May 15, 2024, 09:05 IST
పార్లమెంట్ ఎన్నికలవిధులు నిర్వహించిన ఆశ వర్కర్ లకు టీఏ, డిఏ, ఇవ్వాలని బుధవారం జిల్లా కలెక్టర్
కార్యాలయంలో డిస్టిక్ రెవెన్యూ అధికారి పవన్ కుమార్ కు తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమం లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ ఆశ వర్కర్ల యూనియన్లు పాల్గొన్నారు.