టిడిపితోనే అభివృద్ధి సాధ్యం.. ఇంటింటి ప్రచారం

1543చూసినవారు
టిడిపితోనే అభివృద్ధి సాధ్యం.. ఇంటింటి ప్రచారం
ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా మైనార్టీ సెల్ అధ్యక్షులు జాకీర్, పట్టణ అధ్యక్షులు ఉమర్ ఆధ్వర్యంలో కుప్పం నియోజకవర్గ పరిశీలకులు గాజుల ఖాదర్ బాషా 18వ వార్డులో మంగళవారం ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా గాజుల ఖాదర్ భాషా మాట్లాడారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you