డిప్యూటీ సీఎం పుట్టినరోజు పండుగ లాంటిది

60చూసినవారు
డిప్యూటీ సీఎం పుట్టినరోజు పండుగ లాంటిది
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజును ఓ పండగలాగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్పం జనసేన, టిడిపి నేతలు భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు.

సంబంధిత పోస్ట్