48 గంట‌ల్లోనే డ‌బ్బులు జ‌మ‌: మంత్రి

73చూసినవారు
48 గంట‌ల్లోనే డ‌బ్బులు జ‌మ‌: మంత్రి
రైతుల నుంచి ధాన్యం సేక‌ర‌ణ‌పై మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో ధాన్యం సేక‌ర‌ణ అస్త‌వ్య‌స్త‌మైంద‌ని మంత్రి ఆరోపించారు. కూట‌మి ప్ర‌భుత్వంలో ఎలాంటి ఆంక్ష‌లు లేకుండా రైతులు ధాన్యాన్ని అమ్ముకోవ‌చ్చ‌ని మంత్రి తెలిపారు. అంతేకాకుండా పంట కొనుగోలు చేసిన 48 గంట‌ల్లోనే రైతుల ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ చేస్తామ‌ని తెలిపారు. రైతులు పండించిన ప్ర‌తి గింజ‌ను ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తుంద‌ని మంత్రి హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్