నగరి: కిటకిటలాడుతున్న దుకాణాలు

52చూసినవారు
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నగరి నియోజకర్గం వ్యాప్తంగా ఉన్న దుకాణాలలో సందడి నెలకొంది. అన్ని ప్రాంతాలలోను జన సందోహంతొ నిండిపోయింది. ముఖ్యంగా మంగళవారం తమిళనాడు నుంచి ప్రత్యేకంగా వచ్చిన చెరకు గడలను ప్రజలు కొనుగోలు చేశారు. కనుమ పండుగ రోజు ఇంటి ముందు ప్రసాదాలను తయారు చేయడంలో ఈ చెరుకు గడలను ఉపయోగించడం ఆనవాయితీగా వస్తుంది.

సంబంధిత పోస్ట్