నగిరి: నియోజకవర్గంలో మారిన వాతావరణం

77చూసినవారు
నగిరి: నియోజకవర్గంలో మారిన వాతావరణం
నగిరి నియోజకవర్గంలో గురువారం వాతావరణం మారిపోయింది. ఆకాశమంత మేఘావృతమైంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కూడా పడ్డాయి. ఒకసారిగా వాతావరణం అంతా మారిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మారిన వాతావరణానికి ఈదురు గాలులు జతకట్టడంతో ప్రజలు చలికి తట్టుకోలేకపోతున్నామని తెలిపారు. ఏది ఏమైనా మారుతున్న వాతావరణం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్