శ్రీ నాగాలమ్మ దేవాలయం వైభవంగా ఆడి కృత్తిక

81చూసినవారు
పుత్తూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ రైల్వే క్వార్టర్స్ నందు గల శ్రీ నాగాలమ్మ దేవాలయం నందు, వెలసి ఉండు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి, మంగళవారం ఉదయం 8. 00 గంటలకు ఆడికృత్తిక సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు.

సంబంధిత పోస్ట్