యువకుడు అదృశ్యం...
పలమనేరు పట్టణం గాంధీనగర్ కు చెందిన ఆంజద్ ఖాన్ కుమారుడు సైదు (17) గురువారం సాయంత్రం నుండి అదృశ్యమయ్యాడు. చుట్టు పక్కల, మిత్రులని, బంధువుల వద్ద కూడా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ యువకుడు ఎవరికైనా కనిపిస్తే 9502144157 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని యువకుడి తండ్రి కోరారు.