బెరపల్లి గ్రామానికి చెందిన వికలాంగుడు కృష్ణప్ప భూమి వివాదంలో రెవెన్యూ అధికారుల అగ్రకులస్తులకు అనుకూలంగా వ్యవహరించడం, కృష్ణప్ప కుటుంబాన్ని దౌర్జన్యానికి గురిచేసిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో, కుటుంబం ఎమ్మార్వో కార్యాలయం ముందుసోమవారం ధర్నా చేపట్టారు. కృష్ణప్ప కుటుంబం మరియు మానవ హక్కుల సంఘం సత్వర చర్య కోరుతున్నారు.